Education

Effect of rains on Vannamei Farming

రొయ్యల చెరువులపై వర్షాలు తీవ్రమైన ప్రభావాన్ని కలుగజేస్తాయి. ముఖ్యంగా అతితీవ్రమైన ఎండలు తర్షాత వచ్చే వానలు, చెరువులోని నీటి భౌతిక, రస్తయ్న్నక, జీవసంబంధ సమతులయతను తీవ్రంగా పాడుజేస్తాయి. చెరువు యాజమానయ పద్ధతులు, అపపటివరకూ సరిగా పాటించనట్లయితే ఈ తీవ్రతలు ఎక్కువగా టంయియి.

వర్షాల ప్రభావం వలన మారుపలు బాహ్యంగా చూసినట్లయితే, రొయ్యల ఆహారం తీసుకోవడంలో తగ్గుద్ల, రొయ్యలు ఒకేచోట్ గ్గమిగూడట్ం, రొయ్యలు వంకరపోవట్ం, రొయ్యలు గట్లలవద్దక్క సమూహ్లుగా చ్చరట్ం, రొయ్యల మొపపలు రంగ్గలు మారట్ం (టదా: నలుపు లేదా మటిిరంగ్గ) తీవ్ర పరిస్థితులలో రొయ్యలు చన్నపోవట్ం జరుగుతుంది. ఈ చన్నపోవట్ం సుమరుగా 3% నుండి 50% వరకూ టండవచ్చే. రైతులు వర్షాలు పడేముందు చెరువు నీటిధర్షాలు పై అంచనా/నమోదు, వర్షాలు పడిన తరువాత మారుపలు, రొయ్యల భౌతికధరాలతో సహా మారుపలు గమన్నంచి తగ్గ చరయలు తీసుకోనకపోతే నష్టిలు తీవ్రంగా టంయియి.

వర్షాలు చెరువులపై ప్రతయక్షంగాను, పరోక్షంగాను ప్రభావాన్ని చూపిస్తాయి.

ప్రతయక్షప్రభావము చూపే అంశాలలో; టష్ణోగ్రత, పి.హెచ్, నీటిలో కరిగిన ప్రాణవాయువు (ఆక్సిజన్) ఆలులయిన్నటీ, నీటి టపపద్నము ముఖ్యమైనవి. ఇవికాక్కండా, చెరువు నీరు తీవ్రంగా కలియ్బెట్లిట్, బయ్ట్ నీరు, గట్ల నుండి జారిన బురద్తో కూడిన నీరు చెరువు నీటితో కలియుట్ కూడా ముఖ్యమైనవే. ఈ ప్రభావం సముద్రతీర చెరువు గట్ల పై ఎక్కువగా టంట్లంది. సముద్రతీర ప్రాంత “ఏసిడ్-సలేేట్ల” భూములుతో న్నర్షాణం చ్చస్థన గట్లల తంద్రగా కరిగి చ్చరువులో కలిస్థ పోతాయి.

పరోక్షంగా పలవకాలు నశంచడం (పాలంకాిన్ క్రాష్), నత్రజన్న సంబంధ పదార్షధలు చెరువు అడుగ్గనక్క ఎక్కువగా చ్చరట్ం, వీటి మూలంగా బాక్టిరియా పెరగడం జరుగ్గతుంది. నీటి భౌతికధర్షాలలో మారుపల మూలంగా అడుగ్గ నీరు కలియ్ బెట్ిబడి, రొయ్యలు హైడ్రోజన్ సల్ఫేడు అనే విషవాయువుక్క గ్గరవుతాయి. ఫలితంగా రొయ్యలు, ముఖ్యంగా గ్గలలవిద్చిన రొయ్యలు, బలహీనంగా టని రొయ్యలు చన్నపోవడం లేదా తంద్రగా వాయధుల బారిన పడట్ుం జరుగుతుంది వీట్న్నిటి ఫలితాల మూలంగా వానలు పడిన రండు, మూడు రోజుల నుండి రొయ్యలు చన్నపోవడం ప్రారంభమవుతుంది. టష్ణోగ్రతలో మారుపలు: వరుసగా ఆగక్కండా ఎక్కువ రోజులు క్కరిసే వర్షాలు, దాన్నతో పాట్ల మబుులుతో కూడిన వాతావరణం అతి తంద్రగా చెరువు నీటి టష్ణోగ్రతను 2-3 డిగ్రీల సంటిగ్రేడులు తగిుసుాంది. దాన్నతో పాట్లగా చలలన్న గాలులు చెరువు టపరితలాన్ని చలలబరిస్తా టంయియి. వీటిన్నిటి ప్రభావంతో చెరువు నీరు మరింత తంద్రగా చలలబడుతుంది.

కాన్న రొయ్యలక్క అనుకూలమైన మరియు ఆరోగయవంతమైన టష్ణోగ్రత 30-310 సంటిగ్రేడు గా (0C) టంట్లంది. ఇపపటివరకూ జరిగిన పరిశోధనలల ఆధారుంగా, ప్రతి 10C తగ్గుద్లక్క రొయ్యలు మేతలను తినడం 5-10% వరక్క తగిుస్తాయి అని తెలుస్తుంది. ఇదే అంచనాలతో చూసినపుడు 3 0C టష్ణోగ్రత తగిునపుడు సుమారుగా 30% మేతలను తినట్ం అపివేస్తాయి. టష్ణోగ్రతలు తగిునపుడు శరీరపు జీవధర్షాలలో తేడాలు ఏరపడి మేతలను తినడం తగిుస్తాయి. వీటి చలనము కూడ బాగా తగిుపోతుంది. అందువలల రైతులు మేతల విన్నయోగం చాలా జాగ్రతాగా గమన్నంచి మేతలను వంట్నే తగిుస్తా టండాలి. తినక్కండా మిగిలిపోయిన మేతలు, రొయ్యల విసర్షజాలలు, అపపటికే పేరుక్కపోయిన పలవకాల అవేషాలు, విషవాయువులు (టదా: హైడ్రోజన్ సల్ఫేడు వంటివి) నీటి ధర్షాలలో తీవ్రమైన చెడు మారుపలు కలుగ జేస్థ రొయ్యలు చన్నపోయేలా చ్చస్తాయి. అంతేకాక్కండా రొయ్యల చలనం మంద్గించి అనీి చెరువులలో అడుగ్గ భాగాన్నకే చ్చరుతాయి. కాన్న రొయ్యలుకు వచేన్న నీటి భాగుం అనుకూలంగా టండుట్ వలల; చెరువు పైన, మధయ భాగాలలో అడుగ్గన కంటే తక్కువ వేడి టండుట్వలల రొయ్యలు చెరువు అడుగ్గ భాగాన్నకి చ్చరుతాయి. కాన్న, అపపటికే పైన వివరించిన కారణాల వలల చెరువు అడుగ్గన ఆక్సిజన్ తగిు లేదా పూరిాగా నశంచి టండుట్ వలల రొయ్యలు మరింత వతిాడిక్స గ్గరివట్ం, చన్నపోవడం జరుగ్గతుంది.

చెరువు నీటిలో స్తధారణ టష్ణోగ్రతలు టండి, ఎండలు మాములు స్తియిలో టనిపుడు చెరువులోన్న వివిధ బాక్టిరియాలు మొద్లగ్గనవి (మైక్రోబులు) చెరువులోన్న ముఖ్యంగా అడుగ్గన గల చెడు పదార్షధలను విచిేనిం చ్చస్తా రొయ్యలక్క అనుకూల పరిస్థితులు కలిపస్తాయి. కాన్న, వర్షాలు పడినపుడు చెరువులో అడుగ్గక్క ఎక్కువ చెడుపదార్షధలు చ్చరడం వీటిన్న తలగించ్చ బాక్టిరియా చరయలు మంద్గించడం జరుగ్గతుంది. తిరిగి ఎండలుమొద్లై టష్ణోగ్రతలు స్తధారణ స్తియిక్స వచిేనపుడు చెడుపదార్షధలను విచిేనిం చ్చసే బాక్టిరియాలు విపరీత స్తియిలో పెరుగ్గతాయి. చెడుపదార్షధలను న్నర్మాలించ్చ పద్ధతిలో ఇవికూడ ఎక్కువ ఆక్సిజన్ ను వాడుకంయియి. ఈ పరిస్థితిలో రొయ్యలక్క కావలిినంత ఆక్సిజన్ అంద్కపోవచ్చే. ఈ బాక్టిరియాల మూలంగా నీటిలో పీ. హెచ్ తగుడం, బి.ఓ.డి (BOD) పెరగడం కూడ రొయ్యలక్క మంచిది కాదు.

టష్ణోగ్రతలో మారుపలుక్క పరిష్టురం:

టష్ణోగ్రతలు స్తదారణ స్తియి కంటే తగిునపుడు వంట్నే మేతలు తగిుంచాలి. పైన వివరించిన విధంగా సుమారుగా ప్రతి 10C తగ్గుద్లక్క 5-10% మేతలను తగిుంచాలి.

ఆక్షిజన్ టతపతిా తగ్గుతుంది కావున, ఎరియేట్రుల మరింత ఎక్కువ సమయ్ం వాడాలి. ఆక్సిజన్ కనీసం 4 పి.పి.య్ం పైననే టండేట్ట్లల చూడాలి.

క్రంద్క్క చ్చరిన వయర్షధలు తదితర కారకాల వలల ఏరపడే వాయువులను తగిుంచ్చ టతపతుాలు వాడుకోవాలి.

ప్రోబయోటిక్సి మరియు తవుడు, బెలలం, వేరుశెనగ చెకు మొద్లగ్గ పదార్షధల పులియ్బెటిిన ద్రవాలు చలులకోవాలి. స్తధారణ టష్ణోగ్రతలు ఏరపడినపుడు తిరిగి మేతలను పెంచ్చకోవాలి.

పి. హెచ్ పై ప్రబావం: స్తదారణంగా వరాపు నీటి పి.హెచ్, పెంపకపు చెరువు పి.హెచ్ కంటే తక్కువగా టంట్లంది. ఈ నీరు రొయ్యల పెంపకపు చెరువు పి.హెచ్ ను సుమారుగా 0.3 నుండి 1.5 పాయింట్లల తగ్గుంచవచ్చు. అనగా, చెరువులో 7.5 నుండి 8.5 టని పి.హెచ్ ఇంకా తగ్గుతుంది. నిన్నతో పాట్ల, వర్షాల వలల ఏరపడే వివిధ ప్రభావాల వలల, ముఖ్యంగా టపపద్నం తగుట్ం వలల (టపుపనీటి పెంపకంలో); నీలిశైవలాలు, హాన్నకర బాక్టిరియాలు ఎక్కువ పెరగట్ం మొద్లవుతుంది. వర్షాల వలల, తదుపరి కారణాల వలల పలవకాలు నశస్తాయి గనుక అడుగ్గక్క చ్చరిన ఈ పలవకాలు విచిేనిమై వాటి శరీర ద్రవాలు నీటిలోక్స విడుద్ల అవుతాయి. వంట్నే వీటిపై బాక్టిరియా పెరగట్ం మొద్లై పలవకాలను విచిేనిము చ్చసే ప్రక్రయ్లో పి.హెచ్ ను ఇవి కూడ తగిుస్తాయి.

అందువలల నీటి పి.హెచ్ పెంచట్ం, పాలంకాిను తిరిగి పెరగయిన్నక్స చరయలు చ్చపయిిలి.

పి.హెచ్ ప్రబావం పై పరిష్టురం: చ్చపయిిలి.

పి.హెచ్ పెరగయిన్నక్స అగ్రికలేర్ సునిము వాడుకోవాలి.చపయిిలి.

అనుకూల పలవకాలు పెరగయిన్నక్స వంట్నే చరయలు చ్చపయిిలి.

సోడియ్ం హైడ్రాక్ఫిడు ను న్నపుణుల పరయవేక్షణలో వాడాలి.

ఆక్సిజన్ పై ప్రభావము: స్తధారణ పరిస్థితులలో చెరువులోన్న ఏరియేట్రుల, నీటిలోన్న వృక్షసంబంధ పలవకాల క్సరణజనయసంయొగక్రయ్ దాార్ష న్నరంతరం (పగటిపూట్) నీటిలోన్న ఆక్సిజన్ ను కావలిస్థన స్తియిలో టండేట్ట్లల చ్చస్తాయి. కాన్న వర్షాలు న్నరంతరం పడుతునిపుపడు మబుులు కమిా స్తరయరశా తగిు చెరువులో ఆక్సిజన్ టతపతిాకాదు. నిన్నతో పాట్ల చెరువులోన్నక్స చ్చరిన మంచినీరు పైన ఒకపొర/అరలాగ ఏరపడి నీటిలోన్న ఏరియేట్రల ఆక్సిజన్ ను పూరిాగా క్రందిక్స చ్చరనీయ్దు. ఇదే సమయ్ంలో చన్నపోయి క్రందిక్స చ్చరిన పలవకాలు వాటిపై పెరిగే బాక్టిరియా కూడా ఆక్షిజన్ ను వాడుక్కంయియి. తగిున ఆక్షిజన్ స్తియిలు సలేేట్లలను సల్ఫేట్లలుగా మారయిన్నక్స తోడపట్ం, తదుపరి రస్తయ్న్నక చరయలు చెరువులో హైడ్రోజన్ సల్ఫేడు (H2S) వాయువు పెరగయిన్నక్స సహాయ్పడతాయి. వీట్న్నిటి ప్రబావం చెరువు అడుగ్గభాగాన్నక్స చ్చరిన రొయ్యలక్క కావలిినంత పరిమాణంలో ఆక్షిజన్ అందుబాట్లలో లేక్కండా చ్చస్తాయి. ఇట్లవంటి కన్ని పరిస్థితులలో ఒక అరగంట్ లోపే చెరువులోన్న ఆక్సిజన్ 3 పి.పి.య్మ్ కంటే తగిు రొయ్యలు చన్నపోవడం జరుగ్గతుంది.

ఆక్సిజన్ ప్రభావమునక్క పరిష్టురం:

ఆక్సిజన్ పై ప్రభావము: స్తధారణ పరిస్థితులలో చెరువులోన్న ఏరియేట్రుల, నీటిలోన్న వృక్షసంబంధ పలవకాల రుగ్గతుంది.

తాతాులికంగా తక్కువ సమయ్ం పన్నచ్చసే కాలిాయ్ం పెర్షక్ఫిడు, సోడియ్ం పెరోురేట్ వంటి ఆక్సిజన్ టతపతిా పదార్షధలు వాడుకోవచ్చే. కాన్న స్తదారణ స్థితి వచ్చేవరక్క ఎరియేట్రుల ఎక్కువ సమయ్ం టపయోగించాలి.

నీరు బాగా పాడైతే శుదిద చ్చస్థన రిజర్షాయ్రు నీరు ర్షత్రి, టద్య్ం వేళలోల మారుపచ్చయ్లి.

నీటి టపపద్నము మరియు ఖ్న్నజలవణాలపై ప్రభావము: పెంపకాన్నక్స టపయోగిసుాని నీరు, సముద్రపు ఆట్ల పోట్లల నీరైనను, భూగరభ జలాలైనను (తక్కువ, అతితక్కువ సలైన్నటీ నీరు) కూడ ఒకేస్తరి ఎక్కువ మొతాంలో వరాపు నీరు చెరువులోన్నక్స ప్రవేశుంచి నీటి టపపద్నాన్ని, ఖ్న్నజలవణాల స్తంద్రతను విపరీతంగా, అకస్తాతుాగా తగిుస్తతయి. ఇట్ల వంటి ఆకస్థాక పరిస్థితులలో రొయ్యలు అపపటివరకూ అలవాటుపడిన నీటి లక్షణాలు నుుండి క్రొతా నీటి ధరాలక్క తట్లికన్న, అనుగ్గణంగా మారయిన్నక్స చాలా ఒతిాడిక్స గ్గరవుతాయి. ఇట్లవంటి పరిస్థితులలో గ్గలలవిడచట్ం లేదా గ్గలలవిడిచిన రొయ్యలు తిరిగి గ్గలలను న్నరిాంచ్చకోవయిన్నక్స లవణాల కొరత తీవ్రంగా ఏరపడి, వాయధులక్క గ్గరవట్ంకాన్న, చన్నపోవడం కాన్న, లేదా ఇతర రొయ్యలక్క ఆహ్రంగా టపయోగపడట్ం గాన్న జరుగ్గతుంది. ఇట్లవంటి పరిస్థితి రైతులను నష్టిలక్క గ్గరిచ్చసుాంది.

నీటి టపపద్నము మరియు ఖ్న్నజలవణాలపై ప్రభావమునక్క పరిష్టురం:

నీటిలోన్న కాలిాయ్ం, మెగిిషియ్ం, పొయిషియ్ం మోతాదును ల్క్సుంచి వీటి రస్తయ్నాలు కలుపుకోవాలి. టదాహ్రణక్క టపపద్నం 5 పి.పి.టి టంటే ప్రతి లీట్రు నీటిక్స 58 మి.గ్రా. కాలిాయ్ం, 195 మి.గ్రా. మెగిిషియ్ం, 53.5 మి.గ్రా. పొయిషియ్ం టండాలి. టదాహ్రణగా పొయిషియ్ం 53.5 మి.గ్రా. కంటే తక్కువ టంటే అద్నంగా పొయిషియ్ం సంబంద్ రస్తయ్నాలు (టదా: మూయరియేట్ ఆఫ్ పోయిష్) కలుపుకోవాలి. న్నపుణుల పరయవేక్షణలో చెరువు నీటి టపపద్నాన్ని ల్క్సుంచి పై పదార్షధలను కలుపుకోవాలి.

స్తదారణంగా టపపద్నము 15 పి.పి.టి కంటే తగిునపుడు మాత్రమే ఖ్న్నజలవణాలను ఆహారం దాార్ష ఇవావలిస్థ వుంట్లంది. స్తదారణంగా ఒక కేజీ మేతక్క 10 గ్రాముల మినరలు మికేరు ఒక మేతగా ఇవావచ్చే.

ఆలులైన్నటి మరియు హ్రేనేస్సి డోలమైట్ల లేదా అగ్రికలేర్ లైమ్ లను వాడుకోవచ్చే.

విపరీతమైన గాలులు వాటివలన ఏరపడే నీటి క్రయిల ప్రభావము:- బలమైన గాలులతో కూడిన వర్షాలు నీటిపై చాలా వేగంగా క్రయిలను ఏరపరుస్తాయి. ఈ క్రయిల ప్రభావముతో చెరువు గట్లల ముఖ్యంగా సముద్రతీర ప్రాంత మటిిగట్లను కోతక్క గ్గరిచ్చస్తాయి. న్నరంతరం నెడుతుని క్రయిలు గట్లలను కోస్థవేస్థ మటిిన్న నీటిలో కలుపుతుంయియి. నిన్నవలన రండురకాల నష్టిలు కలుగ్గతాయి. ఒకవిధంగా కరిగిన మటిి, నీటి రంగ్గను మంద్ం/బురద్గా (ట్రానపరన్ని) చ్చస్థ స్తరయరశాన్న వృక్షపలవకాలక్క అంద్క్కండా చ్చస్తాయి. స్తరయరశా అంద్న్న స్థితిలో క్సరణజనయసంయోగక్రయ్ జరగక ఆక్సిజన్ టతపతిా ఆగిపోతుంది. ఇట్లవంటి పరిస్థితి ఎక్కువ రోజులుంటే పలవకాలు చన్నపోయి క్రంద్క్కచ్చరి తిరిగి క్రుళలట్ం దాన్నపై బాక్సిరియా చ్చరడం జరిగి నీటి గ్గణాలు మొతాం రొయ్యక్క అననుక్కలంగా మారిపోతాయి. రండోవిధంగా న్నరంతరంగా కరుగ్గతునిమటిి క్రయిలు చెరువు అడుగ్గన అనగా, ఎపుపడు ఆక్సిజన్ తో టండి ఆక్టికరణం చెందే నీరు, అడుగ్గబాగం అనగా క్రంద్ చ్చరిన మటిి మరియు వయర్షధలతో క్రుళ్ళుతుని చెడు భాగము మధయ సున్నితమైన పోరలాంటి అడునభాగాన్ని చెరిపి వేస్తాయి. నిన్న మూలంగా చెరువు అట్ిడుగ్గభాగంలో టని విషవాయువులు హైడ్రోజన్ సల్ఫేడు, అమోాన్నయా, నైట్రైట్లలు మొద్లగ్గనవి రొయ్యలు టండే నీటి భాగంలోన్నక్స ఒకేస్తరిగా విడుద్లై రొయ్యలను విపరీతమైన ఒతిాడిక్స గ్గరిచ్చస్తాయి. నిన్నములంగా రొయ్యలు వాయధిక్స గ్గరవడం కాన్న, చన్నపోవడం కాన్న జరుగ్గతుంది.

కన్ని సంద్ర్షులలో నీటిలో కరిగిన బురద్ మటిి రొయ్యమొపపలలో చ్చరి శాాసక్రయ్క్క ఆట్ంకం కలిగించవచ్చే.

విపరీతమైన గాలులు వాటివలన ఏరపడే నీటి క్రయిల ప్రభావమునక్క పరిష్టురం:

చెరువు న్నర్షాణంలో తపపన్నసరిగా గట్లి ఎతుా మరియు అడుగ్గ భాగం వడలుపల మధయ న్నషపతిా 1:2 గా టండేట్ట్లల చూసుకోవాలి. ఇలా వాలుగా న్నరిాంచిన గట్లల తక్కువ కోతక్క గ్గరవుతాయి.

ఎక్కువ శాతం ఇసుక కలిస్థన గట్లక్క HPPE లైనరుతో గట్లను పటిషిపరచాలి.

వేసవికాలంలోనే వీలైనంతవరక్క గట్లల రిపేరు చ్చయించడం, ముఖ్యంగా “కాంపాక్షన్” (గట్లను పటిిపరుచ్చ ప్రక్రయ్) చ్చయించాలి.

వీలైనంతవరక్క “సలడ్జజాల” పంపుల దాార్ష క్రంద్పేరుక్కని బురద్ను తీస్థవేయాలి.

సునిము, ఫాలి అల్యయమిన్నయ్ం కోలరైడు (PAC), పటికను తగ్గమోతాదులలో, ముఖ్యంగా ఇతర లక్షణాలను కూడా అంచనా వేస్థ వాడుకోవాలి. టదాహ్రణక్క పటికను వాడినపుడు బురద్తోపాట్ల వృక్షపలవకాలను కూడా తగిుసుాంది.

బురద్తో పాట్ల, చెరువు అడుగ్గన విషవాయువులు, (అమోాన్నయ్ం, హైడ్రోజన్ సల్ఫేడు మొద్లగ్గనవి) చ్చరినపుడు ఆహారపదార్షిలు, విసర్షజాలలు చ్చరినపుడు ఫెర్రిక్స కోలరైడు, జియోలైట్ల, యుకాు ఆధారిత టతాపద్నలు న్నపుణుల స్తచన మేరక్క వాడుకోవాలి.

పలవకాలపై ప్రబావం: నీటి టష్ణోగ్రత, పి.హెచ్, టపపద్నం తగుట్ం, ఆలులైటీ మారుపలు, నీటిలో బురద్ కరిగి స్తరయరశా అంద్కపోవట్ం వలల నీటిలోన్న పలవకాలు చన్నపోయి (పాలంకాిన్ క్రాష్) చెరువు అడుగ్గక్క చ్చరట్ం జరుగ్గతుంది. నీటిలో అపపటివరకూ ఎక్కువ సంఖ్యలో పలవకాలు టంటే అంత ఎక్కువగా క్రంద్క్స చ్చరట్ం జరుగ్గతుంది. నిన్నన్న (పాలంకాిన్ క్రాష్) టద్య్ం, స్తయ్ంత్రాన్నక్స ముందు పి.హెచ్ లలో తేడాను బటిి అంచనావేయ్వచ్చే. టదాహ్రణక్క స్తయ్ంత్రాన్నక్స ముందు కలిచిన పి.హెచ్ టద్య్ం కలిచిన పి.హెచ్ తో సమానంగా గాన్న, తక్కువగా గాన్న టనాి మరియు చెరువు రంగ్గలో మారుప, చెరువుపై బుడగలు ఒకదాన్నక్స ఒకటిగా జతగా తెట్లిగా ఏరపడట్ం దాార్ష గ్గరిాంచవచ్చే. నిన్నతోపాట్ల చన్నపోయిన పలవకాలు వలల ఆక్సిజన్ టతపతిా తగిుపోతుంది. కావున స్తయ్ంత్రం ఆక్సిజన్ స్తియి 3 పి.పి.య్ం లేదా అంతకంటే తగిుపోతుంది. కన్నిస్తరుల “పాలంకాిన్ క్రాష్” జరిగి చన్నపోయి తేలుతుని వృక్షపలవకాలు (క్రంద్క్స చ్చరక్కండా వునివి) నీటిన్న ఆక్కపచేరంగ్గ లోనే టంచ్చతాయి. కాన్న, రైతులు నీటి గ్గణాలను అంచనావేస్థ వంట్నే తగ్గచరయలు చ్చపయిిలి.

పలవకాలు తగిునపుడు:

డోలమైట్లను హెకాిరుక్క - 100 క్స.గ్రా నుండి 250 క్స.గ్రా ల వరక్క వాడవచ్చే.

తవుడు, బెలలం, ఈస్సి, వేరుశెనగ చెకుల పులియ్బెటిిన ద్రావణం వాడుకోవాలి. ఈ ద్రావణం హ్న్నకర బాక్టిరియా సంఖ్యను కూడా బాగ్గగా తగిుసుాంది.

ప్రోబయ్టిక్సి లు తపపన్నసరిగా వాడాలి.

నీరు ఎక్కువ బురద్గా టంటే అనగా కాంతి ప్రసరించ్చ దూరం 35-40 cm గా టండేట్ట్లల చూసుకోవాలి.

చెరువులో పి.హెచ్, అలులైన్నటి స్తధారణంగా కాన్న లేదా ఎక్కువుగా టండి బురద్ టంటే “జిపిమ్” హెకాిరుక్క 200- 250 క్స.గ్రా కాన్న ఇది వాడినపుడు పి.హెచ్, అలులైన్నటిల తగ్గుద్లను గమన్నంచ్చ కోవాలి.

వీటితో బాట్ల వాణిజయసరళి లో టతపతిా చ్చసే ఇతర పదార్షధలను కూడా వాడుకోవచ్చే.

రొయ్యలలో ప్రతయక్షంగా కన్నపించ్చ ప్రభావము: రొయ్యలు ఒతాడిక్స గ్గరవడం మూలంగా ఒకే చోటిక్స ముఖ్యంగా చెరువు అడుగ్గక్క చ్చరుతాయి. ఆహారమును తీసుకోవడం తగిుస్తాయి. మొపపలలో బురద్ మొద్లైనవి చ్చరడం మూలంగా మొపపలు రంగ్గ మరి శాాసక్రయ్క్క అంతర్షయ్ం కలుగ్గతుంది. ఎక్కువ వృక్షపలవకాలు చన్నపోయి నీటిలో కలిస్థనపుడు మొపపలు ఆక్కపచేరంగ్గక్క కూడా మారవచ్చే. వరాపునీరు కారణంగా నీటి పి.హెచ్ తగిు గ్గలలవిడవడం ఎక్కువ అవుతుంది. గ్గలలవిడిచిన రొయ్యలు ఎక్కువ సిలాన్ని, ఎక్కువ ఆక్సిజన్ ను తీసుకోవయిన్నక్స ప్రయ్తిిస్తాయి. కాన్న, పై పరిస్థితుల వలల రొయ్యలు ఒతిాడిక్స గ్గరై వాయధుల బారిన పడతాయి.

వర్షాలవలల ఏరపడే నష్టిలను న్నవారించట్ం: స్తదారణంగా ఇటివలి కాలంలో రైతులంద్రిక్ట వాతావరణ స్తచనలు అందుబాట్లలో వునివి. ముఖ్యంగా వానాకాలం సమీపిసుానిపుడు రైతులు ముందుజాగ్రతాగా గట్లను, నీటిన్న లోన్నక్స తీసుకనే పైపులు, బయ్ట్క్క వదిలే పైపులు, డైనేజి కాలువలు మరమతుాలుంటే చ్చసుకోవాలి. అవసర్షన్నక్స నీరు బయ్ట్క్క తోడే పంపులు రడీగా టండాలి. గట్లను తపపన్నసరిగా పటిషిపరచాలి. గట్లల కట్లికన్న పోయేట్ట్లల టంటే ఇసుక్క న్నంపిన బస్తాలు టంచ్చకోవాలి. సునిమును (టదా: వయవస్తయాన్నక్స వాడే సునిం) బస్తాలలో న్నంపి టంచ్చకోవాలి. వీలయితే వారం లేదా పది రోజలక్క సరిపడే మేతలను విట్మినుల, మినరలు మికేరుల, ముఖ్యంగా విట్మిన్ స్థ వంటి వాటిన్న మేతలక్క పటిించి, బాగా ఆరబెటిి న్నలువ టంచితే, వాటిన్న వర్షాలు తగిున వంట్నే వాడుకోవచ్చే. వీటిన్న ఎక్కువకాలం న్నలువ టంచకూడదు. ఏరియేట్రుల తపపన్నసరిగా వేరొక సట్లి అందుబాట్లలో టండాలి. విదుయత్ పరికర్షలు, లైనులు రిపేరు చ్చయించ్చకన్న సరిగా టనిదిలేన్నది న్నర్షధరించ్చకోవాలి. ఇతర రస్తయ్నలు, ముఖ్యంగా మినరలుి, చెరువులో కలిపే ప్రోబయ్టికి (కాలిాయ్ం, మెగ్నిషియ్ం, పొయిషియ్ం) అందుబాట్లలో టంచ్చకోవాలి.

హాన్నకర బాక్టిరియ్ న్నర్మాలకాలు, చెడు వాయువులు (అమోాన్నయా, హైడ్రోజన్ సల్ఫేడు మొద్లగ్గనవి) న్నర్మాలకాలు టండాలి. చెరువులో పాలంకాిన్ చన్నపోయి తిరిగి నీటి మారిపడి జరిగినపుడు, నీరు తేట్గా మారినపుడు పాలంకాిన్ సంఖ్యను తిరిగి పెంచ్చ పదార్షధలు కూడా అందుబాట్లలో టండాలి.

వర్షాలు ఏరపడినపుడు తరుచ్చగా రైతులు నీటి పి.హెచ్, ఆక్సిజన్ ను గమన్నంచి తగిన చరయలు చ్చపయిిలి. ఎరియేట్రుల న్నరంతరం తిరగడం, పి.హెచ్ తగిునపుడు సునిమును కలుపుకోవడం చ్చయాలి. బయ్ట్ నీరు, ఎక్కువ వరాం నీరు నీటి గట్లపై పడుతుంది. ఇట్లవంటి సమయ్ంలో సనిన్న రంధ్రాలు గల సంచ్చలలో న్నంపిన కాలిాయ్ం కరోునేట్ల బస్తాలను గట్లపై టంచడం వలల పి.హెచ్ ను చాలా వరక్క సరిచ్చయ్వచ్చే. నీరు ఎక్కువైనపుడు ఫిలిరు బాయగ్గ దాార్ష పంపులతో నీటిన్న బయ్ట్క్స తోడాలి. మేతలను సుమారు 50% వరకూ తగిుంచాలి. తరుచ్చగా, సుమారు వారంరోజుల వరకూ పి.హెచ్, అమోాన్నయా, ఆక్షిజన్ న్న అంచనా వేస్తా టండాలి. వర్షాలు వలల కలిగే చెడుప్రభావం వర్షాలు ఆగిన రండు మూడు రోజులు నుండి ప్రారంభమై ఎక్కువ రోజులు (సుమారు 7-10 రోజులు) వరకూ లేదా అంతకంటే ఎక్కువ కాలం టండవచ్చే. వర్షాలు ఆగిపోయిన తరువాత రొయ్యల సంఖ్యను అంచనావేస్థ మేతల మోతాదులను మారుేకోవాలి. నెమాదిగా మేతల బాగాన్ని పెంచ్చకోవచ్చే. కాన్న అడుగ్గన వయర్షధలు చ్చరి టండి, హాన్నకర బాక్సిరియ్ పెరిగినట్లల అంచనా వేస్థనట్ఫలతే వంట్నే తగ్గ చరయలు తీసుకోవాలి.

పైన వివరించిన విధంగా, రైతులు వర్షాకాలంలో తగ్గ జాగ్రతాలు పాటించి తక్షణ దిదుదబాట్ల చరయలు చ్చపట్లిట్ దాార్ష నష్టిలను అధిగమించవచ్చే. ముఖ్యంగా సమసయను ముందుగా అంచనా వేయ్డం, అనగా వర్షాకాలం సమీపిసుానపుపడు కావలిస్థన రస్తయ్నాలు, ప్రోబయ్టిక్సి, మినరలుి, విట్మినుల పటిించిన మేతలు మొద్లగ్గనవి అందుబాట్లలో వుంచ్చకోవాలి. వాతావరణ శాఖ్లు, వివిధ సంసిలు అందించ్చ వాతావరణ స్తచనలు గమన్నస్తా యాజమానయ పద్దతులు పాటించాలి. నీటిలో భౌతిక, రస్తయ్న్నక, జీవ సంబంధ విషయాలు లేదా సంబంధాలు చాలా సంక్సలషింగా టంయియి. కావున, న్నపుణుల పరయవేక్షణలో వివిధ రస్తయ్న టతాపతుాలను ల్క్సుంచి వాడుకోవాలి. ప్రతి చెరువు నీటి గ్గణాలు వాటి సిలము, యాజమానయ పద్దతులు, స్తిక్సంగ్గ రేట్లల, మేతల వాడకం మొద్లగ్గ చాలా కారణాల వలల మారుతూ టంయియి. అందువలల ప్రతి చెరువు నీటి గ్గణాలు పరిశీలించి, ల్క్సుంచి తరువాత రస్తయ్నాలు, మందులు, ఎరువులు, మొద్లైనవి మోతాదులు న్నరోయించి వాడుకోవడం అతుయతామ ఫలితాలను ఇసుాంది.

Share